KRNL: ఆదోనిలో జంఖన్వాడ మజీద్ మహబూబ్‌లో ఈ నెల 19న ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జమియతే ఉలమాయే హింద్ ప్రతినిధులు తెలిపారు. బళ్లారికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ షరీఖ్ ఖాన్ రోగులను పరీక్షించి, ఉచిత వైద్య సలహా, బీఎండీ పరీక్షలు, మందులు అందజేస్తారని చెప్పారు. ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
ఈనెల 19న ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం


