హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితుడి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందజేత

సత్యసాయి: తెలుగుదేశం పార్టీ నేత ధనుంజయ అకాల మరణం పార్టీకి తీరని లోటని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. CM చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మంత్రి లోకేష్ పిలుపుతో పార్టీ ప్రమాద బీమా కింద మృతుడి కుటుంబ సభ్యులకు ఈ రోజు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ పత్రాన్ని అందజేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని ఆయన తెలిపారు.