హైదరాబాద్: 28°C
వార్తలు

అమలాపురంలో ముద్రగడకు ఘన నివాళి

కోనసీమ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం తెలియజేస్తూ గురువారం సాయంత్రం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌ లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.