హైదరాబాద్: 28°C
వార్తలు

ఇస్రో శాస్త్రవేత్తల స్వచ్ఛంద రాజీనామా

ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తల మూకుమ్మడి స్వచ్ఛంద రాజీనామా నిర్ణయం కలకలం రేపుతోంది. ఒకేసారి వందమందికి పైగా 'ఏ' గ్రూప్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు రాజీనామాకు సిద్ధం కావటం చర్చనీయాంశంగా మారింది. కీలక విభాగాల్లో పనిచేస్తున్నవారి రాజీనామాలను అనాలోచితంగా ఆమోదించవద్దని అంతరిక్షశాఖ సంయుక్త కార్యదర్శి (పర్సనల్) SR రాజశేఖర్ ఆయా సంస్థలకు సూచించారు.