HYD: కుల్సుంపుర పీఎస్ పరిధిలో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో అజీజ్ అహ్మద్ అనే వ్యక్తిపై స్థానికులు తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి 11 గంటలకు అతడు మృతి చెందాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న స్థానికులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
స్థానికుల దాడిలో నిందితుడి మృతి


