MDK: జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 67.06 శాతం నమోదు పూర్తైందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్ల తొలగింపును నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు.
వార్తలు
'అర్హులైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి'


