హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. జింద్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు, కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్నారు. చండీగఢ్‌లో పీజీఐఎంఈఆర్‌లో కొత్త కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.