PLD: దరియా హుస్సిన్ మృతికి పిడుగురాళ్ల పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని సీఐ వెంకటరావు స్పష్టం చేశారు. దరియాను ఎప్పుడూ పోలీస్ స్టేషన్‌కు పిలవలేదని, సివిల్ వివాదానికి సంబంధించి అతని భార్యను పిలిచామని తెలిపారు. మృతుడు దరియాను తాను ఎప్పుడూ తిట్టలేదని, అతనిపై ఎలాంటి దురుసు ప్రవర్తన కూడా జరగలేదని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి సివిల్ పంచాయతీలు నిర్వహించడం లేదని తెలిపారు.
వార్తలు
VIDEO: దరియా హుస్సేన్ మృతిపై సీఐ వివరణ


