హాస్టల్ జీవితం పిల్లలకు క్రమశిక్షణ, స్వతంత్రత నేర్పుతుంది. కానీ అమ్మఒడిలో దొరికే ప్రేమ, నాన్న భుజంపై దొరికే భరోసాను భర్తీ చేయలేదు. అందుకే హాస్టల్ పిల్లలు ప్రతి రోజూ కాయిన్ ఫోన్‌లో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఎమోషన్ అవుతుంటారు. వీరి బాధను వింటూ పేరెంట్స్ మనసూ బరువెక్కుతుంది. కానీ విద్యార్థులు ఉజ్వలమైన భవిష్యత్తును అందుకోవాలంటే ఈ చిన్న కష్టాలను ఎదుర్కోవాల్సిందే.
వార్తలు
హాస్టల్ లైఫ్.. ఎమోషనల్ వీడియో


