VSP: విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌తో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం అమరావతిలో భేటీ అయ్యారు. భీమిలి నియోజకవర్గంలో వివిధ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. 2014-19మధ్యలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌కు 5 ఎకరాల భూమిని కేటాయించి శంకుస్థాపన చేశామని, లీజు గడువును పేర్కొనకపోవడంతో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు.
వార్తలు
మంత్రి లోకేష్‌లో భీమిలి ఎమ్మెల్యే భేటీ!


