TG: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు కీలక జూమ్ మీటింగ్ నిర్వహించనుంది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఈ వర్చువల్ సమావేశానికి ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. క్షేత్రస్థాయిలో SIR అమలు, ఓటర్లను చైతన్యపరిచే ప్రణాళికలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
వార్తలు
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం


