BPT: స్వదేశీ దర్శన్-2.0 కింద రూ.97 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల కోసం ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. 12 మీటర్ల రహదారి నిర్మాణానికి అడ్డుగా ఉన్న మూడు ఆక్రమణలను అధికారులు తొలగించారు. నోటీసులు ఇచ్చిన అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలతో తహసీల్దార్ సలీమా ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీనివల్ల అభివృద్ధి పనులకు సాఫీగా సాగుతాయన్నారు.
వార్తలు
బీచ్‌లో ఆక్రమణల తొలగింపు ప్రారంభం


