హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

WGL: నర్సంపేట సాంఘీక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల & కళాశాలలోని సమస్యలపై BC SC ST -JAC నాయకులు వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారదకు రెప్రజెంటేషన్ ఇచ్చారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సునీల్, పూర్ణచందర్,తదితులు పాల్గొన్నారు.