చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం వెంకటాపురం సమీపంలో గురువారం అర్ధరాత్రి 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
వార్తలు
చిత్తూరులో 12 అడుగుల కొండచిలువ కలకలం


