భారత్‌లో తొలి హైడ్రోజన్ ట్రైన్‌ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య నడిచే ఈ రైలులో 10 ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. ప్యాసింజర్ కెపాసిటీ 2,600. స్పీడ్ 75-110kmph. ఈ రైలులో ఉండే ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్‌లో ఆక్సిజన్, హైడ్రోజన్ కలిసి విద్యుదుత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే రిలీజవుతాయి.
వార్తలు
భారత్‌లో తొలి హైడ్రోజన్ ట్రైన్.. ప్రత్యేకతలు


