హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అధ్వాన రోడ్లపై బీఆర్ఎస్ ఆగ్రహం.. తక్షణ మరమ్మతులకు

MLG: మంగపేట మండలం మల్లూరులో వర్షాలతో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆరోపించారు. గురువారం గ్రామాన్ని సందర్శించిన ఆయన రోడ్లను ఉపాధి హామీ నిధులతో వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను కోరారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.