హైదరాబాద్: 28°C
వార్తలు

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

NLG: నార్కెట్‌పల్లి మండలానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకాల చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ MLA వేముల వీరేశం గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందన్నారు.