MLG: గోవిందరావుపేట మండలం పస్రా రేంజ్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. పోడు భూముల్లో కందకాలు తీయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసుల భూముల్లో అటవీ అధికారులు కందకాలు తీయడం అన్యాయమని సంఘం నాయకులు ఆరోపిస్తూ, సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
VIDEO: పోడు భూముల్లో కందకాలు తీయొద్దంటూ ధర్నా..


