NZB: జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీలు అనుమతిలేని వైద్యం చేస్తుండ టంతో నాలుగు క్లినిక్ ను సీజ్ చేసినట్లు డీఎంహెచ్వో రాజశ్రీ గురువారం తెలిపారు. కోటగల్లీ లోని రాజరాజేశ్వరి, శ్రీనివాస, న్యాల్కల్ రోడ్డు లోని సుచరితతో పాటు దేవిప్రియ ఆయుర్వేద కేంద్రాలను రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు గతంలో తనిఖీ చేసి నోటీసులు ఇచ్చారు. వారిపై ఎఫ్ఐఆర్‌లు సైతం నమోదయ్యాయి.
వార్తలు
అనుమతి లేని క్లినిక్‌లపై వైద్యశాఖ దాడులు


