హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం'

KRNL: నదుల అనుసంధానంతో రైతాంగానికి సాగునీరు అందించిన అపర భగీరథుడు సీఎం చంద్రబాబు అని గురువారం కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో నీటి వనరుల సమర్థ వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధితో వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి లభించిందన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.