హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా కలెక్టర్ ను కలిసిన డీఎంహెచ్‌వో

PPM: మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణిగా బదిలీపై వచ్చిన డాక్టర్ పి. విజయలక్ష్మి గురువారం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున వైద్య సేవలు మరింత చేరువయ్యేలా చూడాలని సూచించారు. ప్రజల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.