TG: ప్రభుత్వ ఉద్యోగాల్లో మసాల్చి పోస్ట్ పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టును స్వీపర్-కమ్-గార్డెనర్‌గా మార్చాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చేసిన సిఫార్సు చేశారు. దీంతో 1992 నాటి తెలంగాణ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూల్స్‌లో ఉన్న మసాల్చి అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో స్వీపర్ కమ్ గార్డెనర్ అనే పదాన్ని చేరుస్తూ సవరణలు చేసింది.
వార్తలు
ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలక మార్పు


