హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: మంత్రికి అస్వస్థత

మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత గురయ్యారు. ఈ క్ర‌మంలోనే బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో మంత్రి వాకిటికి చికిత్స అందిస్తున్నారు. ఆయన తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. నిన్న రాత్రి అస్వస్థత గురి కావడంతో ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం మంత్రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు.