హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: బ్రిజ్ లాల్ భట్

బ్రిజ్ లాల్ భట్.. జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త. జమ్మూకశ్మీర్‌లో శాంతి కోసం, సమాజ పునర్నిర్మాణం కోసం కృషి చేశారు. సమాజంలో శారీరక, మానసిక ఉల్లాసం కోసం యోగా శిక్షణా శిబిరాలను, ఆధ్యాత్మిక సదస్సులను నిర్వహిస్తున్నారు. తన నిస్వార్థ సేవలతో, త్యాగనిరతితో ప్రజల్లో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆశయాలు, చూపిన మార్గం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం.