KRNL: రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సర్వీసెస్ స్పెషల్ సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.ఏ.సిరి పాల్గొన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్–2025 ప్రకారం జారీ చేసిన డ్రాఫ్ట్ జీవో ఆధారంగా సిబ్బంది కేటాయింపుకు అవసరమైన ప్రిపరేటరీ వర్క్, తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు ఈ మేరకు సూచనలు ఇచ్చారు.
వార్తలు
'ఆర్డర్స్ ఆధారంగానే సిబ్బంది కేటాయింపు'


