NDL: బనగానపల్లె (మం) నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పుష్పాలు, ఆభరణాలు అలంకరించడంతో చౌడేశ్వరి దేవి అమ్మవారి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
వార్తలు
చౌడేశ్వరి దేవి అమ్మవారికి శుక్రవారం పూజలు


