HYD: కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో ద్విచక్ర వాహనదారుడిని అడ్డగించి, డబ్బుల కోసం వేధించి, నిరాకరించడంతో కత్తులతో దాడి చేసిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి నుంచి బాధితుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిందితులను వారి తల్లిదండ్రుల సమక్షంలో విచారించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
వార్తలు
డబ్బుల కోసం బైకర్‌పై కత్తులతో దాడి


