హైదరాబాద్: 28°C
వార్తలు

ఎక్సలెన్స్ అవార్డుల పోస్టర్లను ఆవిష్కరించిన కోదండరాం

NZB: తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 6న గిరిరాజ్ కళాశాల ప్రాంగణంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాంపూర్ అజయ్ తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఇచ్చే 'ఎక్సలెన్స్ అవార్డులను' ఈ వేడుకల్లో భాగంగా ప్రదానం చేయనున్నారు.