హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం కీలక అడ్వైజరీ

హర్మూజ్‌లో నౌకలపై దాడులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. హర్మూజ్ దాటే నౌకల్లో భారతీయులను నియమించుకోవద్దని షిప్ యాజమానులను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పింది. నేవిగేషన్ హెచ్చరికలు, భద్రతాపరమైన సూచనలను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పేర్కొంది.