1941: తమిళ, తెలుగు చలనచిత్ర దర్శకుడు భారతీరాజా జననం
1949: తెలుగు సినిమా నటుడు, కవి రంగనాథ్ జననం
1992: పద్మశ్రీ పురస్కార గ్రహీత కనన్ దేవీ మరణం
2018: బాలల కథారచయిత పెండెం జగదీశ్వర్ మరణం
పాఠశాలల భద్రతా దినోత్సవం
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
ప్రపంచ ఎమోజీ దినోత్సవం
వార్తలు
జూలై 17: చరిత్రలో ఈ రోజు


