హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత - దాని అర్థం

సామెత: అయిపోయిన పెళ్లికి మేళాలేందుకు
దాని అర్థం: ఒక పని పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ఆర్భాటం చేయడం, శోభాయమానం చేయడం అనవసరం అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.