AP: దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం కుమారులు బాలు, గిరిబాబులు మీడియాకు లేఖ రాశారు. వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి ముద్రగడ నిలువుటద్దమని వారు పేర్కొన్నారు. ఆయన మరణాంతరం ఏం చేయాలనే దానిపై.. తమకు చాలా స్పష్టంగా వివరించారని చెప్పారు. ముద్రగడ నిర్ణయం మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు వద్దని ముందుగానే చెప్పారని వెల్లడించారు.
వార్తలు
మీడియాకు ముద్రగడ కుమారుల లేఖ


