నీట్ రీఎగ్జామ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో 58 శాతానికి పైగా విద్యార్థినులే ఉన్నారని NTA వెల్లడించింది. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సాల్ 720కి 715 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని చెప్పింది. 700కు పైగా 19 మంది, 690కు పైగా 138 మంది, 650కు పైగా 1,492 మంది, 600కు పైగా 10,160 మంది, 500కు పైగా 90,780 మంది మార్కులు సాధించారు.
వార్తలు
రీఎగ్జామ్.. అమ్మాయిలదే పైచేయి


