AP: మద్యం మత్తులో, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తాయని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అంతేకాకుండా సంబంధిత వ్యక్తుల భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెడతాయని తెలిపారు. గొల్లప్రోలు, మూలపేట ప్రాంతాల్లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సూచించారు.
వార్తలు
ఆ ఘటనలపై దర్యాప్తు చేయాలి: పవన్


