తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ఆమలుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ప్రకారం EHS అమలును ఇకపై ఎంప్లాయిస్ హెల్త్‌కేర్ ట్రస్టుకు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవలకే EHS నిధులను వినియోగించాలని ప్రభుత్వం తెలిపింది.
వార్తలు
ఈహెచ్‌ఎస్ అమలుపై జీవో జారీ


