వ్యాపారవేత్త కేతన్ హత్య కేసు ప్రధాన నిందితురాలు సియా గోయల్ కుటుంబానికి చెందిన మసాలా, డ్రై ఫ్రూట్స్ దుకాణంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝళిపించింది. పూణె మార్కెట్ యార్డులో ఉన్న ఈ దుకాణంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు తనిఖీల్లో తేలింది. దీంతో తక్షణమే విక్రయాలు నిలిపివేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.
వార్తలు
సియా కుటుంబ దుకాణానికి నోటీసులు


