నీట్-యూజీ రీఎగ్జామ్ ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీటిని రిలీజ్ చేసింది. మొత్తం 11.21 లక్షల మంది అర్హత సాధించారు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో, జూన్ 21న 20 లక్షల మందికి పైగా అభ్యర్థులకు NTA తిరిగి పరీక్ష నిర్వహించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వార్తలు
నీట్ రీఎగ్జామ్ ఫలితాలు విడుదల


