హైదరాబాద్: 28°C
వార్తలు

ముద్రగడ అంత్యక్రియల్లో వైసీపీ తీరు హేయం: ఎమ్మెల్యే

AP: కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో వైసీపీ తీరు అత్యంత హేయమైనదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవటం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు తమ స్వలాభం కోసమే పథకం ప్రకారమే వ్యవహరించాలని ఆగ్రహించారు. పద్మనాభం కుటుంబాన్ని సంప్రదించకుండా వైసీపీ నేతలే నిర్ణయాలు తీసుకుని గందరగోళం సృష్టించారని విమర్శించారు.