హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీ రోడ్డు నిర్మాణాపనులు ప్రారంభం

MNCL: చెన్నూరు మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో CSR నిధులతో నిర్మించనున్న CC రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ పెద్దింటి పద్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. CSR నిధులనుంచి CC రోడ్డు నిర్మాణానికి రూ. 22 లక్షల 50 వేల మంజూరు అయ్యాయని, ఈ రోడ్డు బోయ కిష్టయ్య ఇంటి నుండి చెన్న శ్రీనివాస్ ఇంటి వరకు నిర్మాణం జరుగుతుందని అన్నారు.