హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లో కొత్తగా ‘ఇంజినీరింగ్‌ బయాలజీ’ కోర్సు

భారత్‌లో త్వరలో 'ఇంజినీరింగ్ బయాలజీ' కోర్సు తీసుకురాబోతున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఆల్ట్రా సౌండ్, MRI లాంటి కీలక స్కానింగ్‌లను రేడియాలజిస్టులు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ కూడా చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. భారత్‌లో ఈ తరహా కోర్సు తీసుకురావడం ఇదే తొలిసారి.