SKLM: ఎచ్చెర్లలోని ఐఐఐటీ క్యాంపస్‌కు ఎంపీ ఎం. భరత్ రూ. కోటి విలువైన ఫర్నిచర్‌ను విరాళంగా గురువారం అందించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌ను సందర్శించిన ఆయన విద్యార్థులతో సమావేశమై భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
ఐఐఐటీకి ఎంపీ భరత్ భారీ విరాళం


