E.G: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అకాల మరణానికి చింతిస్తూ వారి కుమార్తె, జనసేన నాయకురాలుబార్లపూడి క్రాంతిని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ అను శ్రీ సత్యనారాయణ గురువారం పరామర్శించారు. ఓధార్చి దెర్యం చెప్పారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గంటా స్వరూప దేవి, ఎండోమెంట్ చైర్మన్లు ఎండోమెంట్ డైరెక్టర్లు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
ముద్రగడ పద్మనాభం కుమార్తెను పరామర్శించిన జనసేన నాయకులు


