HNK: జిల్లాకు చెందిన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరమైన పేద కుటుంబానికి చెందిన బాలికకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ABSF జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ CM రేవంత్ రెడ్డికి వాట్సాప్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చికిత్స ఖర్చులు భరించే స్థోమత కుటుంబానికి లేకపోవడంతో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని సీఎం స్పందించి అమ్మాయికి న్యాయం కోరినట్లు ఆయన తెలిపారు.
వార్తలు
బోన్ మ్యారో రోగికి సీఎం సాయం కోరిన ఏబీఎస్‌ఎఫ్


