కృష్ణా: "పాడి రైతు సంక్షేమం మన మతం- అలుపెరగని సేవ మన అభిమతం" కార్యక్రమంలో భాగంగా కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు H.జంక్షన్ పరిధిలోని రంగయ్య అప్పారావుపేట పాలసేకరణ గురువారం సంఘాన్ని సందర్శించారు. సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, పాడి రైతులతో సమావేశమై వారి సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
'పాడి రైతు సంక్షేమమే లక్ష్యం'


