SRPT: చింతలపాలెం గ్రామంలో ఈరోజు రాత్రి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ, గ్రామానికి చెందిన మహిళలు తలపై జల బిందెలతో గ్రామంలో సంప్రదాయ ఊరేగింపు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు.
వార్తలు
వర్షాల కోసం మహిళలు ప్రత్యేక పూజలు


