KMR: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.
వార్తలు
రిజర్వాయర్ పై అధికారులతో సమీక్ష


