KRNL: పోలవరం ప్రాజెక్ట్ సందర్శన అనంతరం గురువారం నిర్వహించిన అంతర్గత సమీక్ష సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, తదుపరి కార్యాచరణపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేసేలా అవసరమైన సూచనలు చేసి, నిర్ణీత గడువులో లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
పోలవరం ప్రాజెక్టుపై MLA సమీక్ష


