దేశంలోనే రెండో వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ రైలు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పంజాబ్‌లోని ఛెహర్తా (అమృత్‌సర్ సమీపంలో) వరకు ప్రయాణికులకు సేవలు అందించనుంది. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైలు ప్రయాణికులకు రాత్రివేళ ప్రయాణం మరింత సులభతరం కానుంది.
వార్తలు
రేపు రెండో ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రారంభం


