SS: జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హాఫ్ మూన్ మోడల్ ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయాలని, పీఎండీఎస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
వార్తలు
ఎల్‌నినో పరిస్థితులపై కలెక్టర్ కీలక సమీక్ష


