హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కిడ్నాప్ అంటూ డ్రామా

NLG: నిడమానూరు మండలం ఉట్కూరుకు చెందిన శేఖర్ కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. గ్రామానికి చెందిన బత్తిని వెంకన్నతో ఉన్న విభేదాల నేపథ్యంలో అతడిని కేసులో ఇరికించేందుకే శేఖర్ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజం వెలుగులోకి రాగా, శేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.